వేసవి… వెన్నెల.. వెంటాడే ఓ పాట

వేసవి వచ్చేసింది. వేసవి అంటేనే… మిద్దె పైన పడక, వెన్నెల దుప్పట్లు, మల్లెల పరిమళాలు, నక్షత్రాల వీక్షణలు.. గుర్తుండి పోయే కొన్ని వేసవుల జ్ఞాపకాల మధురిమలు …. ముఖ్యంగా నాకు గుర్తుండి  పోయే వేసవులు బాపట్ల లో మా కాలేజి హాస్టల్ మిద్దె పై రాత్రులలో నాకు నచ్చిన పాటల ప్రోగ్రామ్స్ రేడియోలో వింటూ ఓ అద్భుత ప్రపంచం లో విహరించిన రోజులు.. చుట్టూనిద్రపోతున్న  కాంపస్  ని  చూస్తూ  రేడియో లో పాటలు విన్న సందర్భాలు, జీవితం లో పొందిన అతి నాణ్యమైన క్షణాలు.

అలాంటి ఓ వేసవి లో విన్నఓ హిందీ పాట, ఎప్పుడూ గుర్తుండి పోయింది. ఎందుకంటే ఆ పాటలో వేసవి రాత్రుల ప్రస్తావన కూడా వుంది. ఆ పాట లోని ప్రతి పదమూ, ప్రతి స్వరమూ హృదయాన్ని స్పృశిస్తాయి. పాట కూడా గతించిన రోజుల స్మృతుల నేపధ్యం లో సాగుతుంది.

ఆ పాట ఏమిటో తదుపరి టపాలో పంచుకుంటాను. ఈ లోపు ఇలాంటి వేసవి వెన్నెల లో మిమ్మల్ని వెంటాడే  పాటలేవో చెప్పండి. ఎవరికీ తెలుసు అందులో నాకు నచ్చిన పాట, మీతో షేర్ చేసుకోవాలనుకున్న పాట  కూడా ఉండొచ్చేమో  ..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to వేసవి… వెన్నెల.. వెంటాడే ఓ పాట

 1. aane Kya Toone Kahi Jaane Kya Maine Suni (PYASA)
  khoya khoya chand (Kaalaabaazaar)
  Yeh raat yeh chandni (jaal)
  baharon phool barsao(suraj)
  chandni raat mein ek baar tujhe dekha hai(Dil -e-Nadan)
  (1942 love story)..ek ladaki ko dekha to

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s