మీ కోసం ఓ పజిల్ – మా మిత్రుడి జ్ఞాపకాల్లోంచి

మా చిన్ననాటి స్నేహితుడు పటాభి తన జ్ఞాపకాలను మీ అందరితో పంచుకున్నాడీ విధంగా.. (అందులోని పజిల్ మీరు సాల్వ్ చేయగలరేమో చూడండి .. నాకైతే కొరుకుడు పడలేదు.. :-(… )

అది మనము 7th క్లాసు చదువుకునే రోజులు.  I hope  మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది అనుకుంటాను.  అప్పట్లో మనకు 7th పరీక్ష కు ప్రిపేర్ అవడానికి “మాబడి” అనే సంచిక చాల ఉపయోగ పడేది.  అందులో అప్పట్లోనే quiz మరియు puzzles వచ్చేవి. అందులో నాకు ఇంకా గుర్తు ఉండేది ” టి టి బా పౌనే పరులు లే రే ల” వీటిని సక్రమంగా వ్రాసి చూడండి. ఏమి వస్తుందో మరి కాస్త చెప్పరూ!!!! 

పట్టాభి రామన్ 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

17 Responses to మీ కోసం ఓ పజిల్ – మా మిత్రుడి జ్ఞాపకాల్లోంచి

 1. Shailaja says:

  neti balale repati pourulu

 2. V.V.Satyanarayana Setty says:

  NETI BAALRE REPATI POURULU
  ——V.V.Satyanarayana Setty , TIRUPATI

 3. santosh says:

  నేటి బాలలే రేపటి పౌరులు

 4. mathenagsatish says:

  నేటి బాలలే రేపటి పౌరులు.

 5. krish says:

  నేటి బాలలే రేపటి పౌరులు

 6. నేటి బాలలే రేపటి పౌరులు

 7. madhu says:

  neti bala le repati powrulu

 8. vij says:

  neti baalale repati pourulu

 9. శర్వాణి says:

  “నేటి బాలలే రేపటి పౌరులు” – రైటేనా?

 10. ఓస్! ఇది చాల చిన్నది దానికి సొల్యూషన్ ఇది “నేటి బాలలే రేపటి పౌరులు”

 11. archana says:

  Neti baalale repati pourulu

 12. Madhavi says:

  నేటి బాలలే రేపటి పౌరులు

 13. Sridevi says:

  Neti balale repati pourulu. It took me 20 sec to solve this. Appatlo Ma badi ne kakunda Patha shala ani kuda vachedi. Gurthu chesinanduku dhanyavadaalu!

 14. Lalitha TS says:

  Neti balale repati pourulu (sorry that I cannot type in Telugu)

  – Lalitha TS

  • mhsgreamspet says:

   Shailaja, satyanarayana, santosh, satish, krish, sreenivasa majji, madhu, vij, sharwani, ramesh babu, archana, madhavi, sridevi, lalitha gaaru…
   Baboi… inthamandi correct gaa cheppare… andariki dhyanyavaadaalu… abhinandanalu.. vijethalu ekkuva mandi vundatam valana bahumathini panchtaniki veelu kavatam ledu.. (Remember Bommarillu of those days):-)

 15. Why an action shouldn’t be initiated against u? for confusing all netizens.

  • mhsgreamspet says:

   madhavi, pradeep, sreenivasa gaaru..
   correct andi..
   vanaja gaaru..
   thnx 4 participation..:-)
   prasanna
   sare… alaage kaanee.. ee saari voorikochchinappudu choosukundaam.. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s