“జిందగీ నా మిలేగా దుబారా” లో బాగా నచ్చిన సన్నివేశం

ఈ  మధ్య  “జిందగీ  నా మిలేగా దుబారా” అనే హిందీ చిత్రం కొంత చూసాను. చిత్రం కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిత్య జీవితంలోని యాంత్రికతకు, మెటీరియలిస్టిక్ విలువలకు అలవాటు పడలేక విసుగు చెందిన ముగ్గురు వ్యక్తులు,  వీటన్నిటి నుండి బయటపడి జిందగీ ని రీచార్జ్   చేసుకోటానికి విహారానికి స్పెయిన్ కి  బయల్దేరుతారు. ఆ విహారం లో వాళ్ళను వాళ్ళు తెలుసుకోటానికి సమయం దొరుకుతుంది  .. అవకాశాలు వస్తాయి..

ఈ చిత్రం లో ఒక సన్నివేశం, చూసిన వెంటనే “అద్భుతం..” అనిపించేలా చేసింది. కత్రినా కైఫ్, హృతిక్ రోషన్ ల మధ్య నడిచే సంభాషణ అది. ఎప్పుడూ డబ్బు సంపాదించడం లో తల మునకలయ్యిన హృతిక్ కి ఆ విహార యాత్ర లో కత్రిన పరిచయం, జీవితాన్ని కొత్త కోణం లో చూపిస్తుంది. వారి మధ్య నడిచే సంభాషణ..

“నీకు డబ్బు సంపాదించడం చాల ఆనందాన్ని ఇస్తుంది… అవునా.. కాదా..” అని కత్రినా హృతిక్ ని అడుగుతుంది  . నేరుగా సమాధానం చెప్పలేక, కాసేపు నాన్చి, చివరికి ” అవును, నాకు డబ్బు సంపాదించటం ఆనందాన్నిస్తుంది   ..” అంటాడు.

“అయితే జీవితాన్ని ఆస్వాదించటం ఎప్పుడు మొదలెడతావు” అని ఆమె అడుగుతుంది..

“దేనికైనా డబ్బు ముఖ్యం కదా.. ఓ నలభై ఏళ్ళు వచ్చే వరకూ సంపాదిస్తా… ఆ తరవాత జీవితాన్ని ఆస్వాదిస్తా..” అంటాడు హృతిక్..

దానికి ఆమె ఇచ్చే సమాధానం ...”నువ్వు నలభై ఏళ్ళు  బ్రతుకుతావని గ్యారంటీ ఏమిటి.. నీ చేతుల్లో వున్నది ఈ రోజు.. ఈ రోజే ఆనందించటం నేర్చుకో.. భరోసా లేని భవిష్యత్ రోజుల గురించి ఇప్పడు పొందగల ఆనందాన్ని పోగోట్టుకోకు..” 
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

2 Responses to “జిందగీ నా మిలేగా దుబారా” లో బాగా నచ్చిన సన్నివేశం

  1. jaga@yahoo.com says:

    excellent scene.. video add cheyyvalsi undhi. naaki cineme nachhadaaniki e point okkate main kaaranamu. cinema ki ade praanamu

  2. Well,Ramakrishna,the concept in the cinema is a reflection about the meterialistic world. The money will not give real satisfaction, in all walks of life.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s