ఈ వేసవిలో మీరు వెళ్లదగ్గ ప్రదేశం ..

వేసవిలో ఈ పరుగు ప్రపంచం నుండి కాస్త విరామం తీసుకోవటం ఎంతో అవసరం.. కానీ ఆ వెళ్ళే ప్రదేశం ఎంతో రద్దీగ ఉండి ఒక్కోసారి విహార యాత్ర purpose మారి పోతుంటుంది..

ఈ గలభా లేకుండా.. కేవలం ఏకాంతం లో ఉంటూ మిమ్మల్ని మీరు శోధించుకుంటూ ప్రశాంతంగా గడపాలంటే, నా  prescription చిత్తూర్ జిల్లాలో ఉన్న హార్స్లీ కొండలు. ఈ ప్రదేశం గురించి ఇంకా   తెలుసుకోవాలంటే  ఇంతకు మునుపు రాసిన  టపా  చూడండి.
ఈ ప్రదేశం ఎంత ఇష్టమంటే, నా ఛిన్న నాటి  ఫ్రెండ్స్  కి  ఎప్పుడూ  నా కాసేట్  వినిపిస్తుంటాను  ఈ ప్రదేశం గురించి…ఈ వేసవిలో మీరు నన్ను చూడొచ్చు అక్కడ… మరి కలుద్దామా…?

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to ఈ వేసవిలో మీరు వెళ్లదగ్గ ప్రదేశం ..

  1. T.Pattabhi Raman says:

    Hai grk!! Is there any water falls nearby horsliee hills !! When are you planning to visit Horslee Hills. Are you planning to visit with family. Kindly let me know

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s