మీకు అలనాటి పాటలు ఇష్టమా..? అయితే ఓ ప్రశ్న

“మల్లెలు పూచే…” ఈ సాహిత్యం వినగానే మీకు స్ఫురించే గీతం ఏమిటి..? చాల మటుకు ” ఇంటింటి రామాయణం  ” లో “మల్లెలు పూచే…వెన్నెల కాచే… ఈ రేయి హాయిగా…మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా..’. అన్న గీతమే గుర్తు వస్తోంది కదూ..?


కానీ ఈ రెండు పదాలతోనే (“మల్లెలు పూచే…”) మొదలయ్యే ఒక అలనాటి (1976 -80 లలో ) చిత్ర గీతం ఉంది. ఆ పాట కొద్దిగా  లలిత సంగీతాన్ని తలపిస్తుంది.. ఆ పాట చాల బాగుంటుంది… ఆ పాటని రమేష్ నాయుడు గారు స్వర పరిచారు. ఈ బ్లాగుని చదివే వాళ్లకి  , ఆ పాటని ఎవరు పాడారో కనిపెట్టడం సులభమే…:-) చక్కటి సాహిత్యం, అంతే చక్కటి సంగెతం గల ఈ పాట విన్నారంటే మీరు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళటం ఖాయం.. ఇంత కంటే ఎక్కువ వివరాలిస్తే గూగులమ్మ లో వెతికేస్తారు కాబట్టి.. ఇంకేమీ చెప్పను.. 

ఆ పాట ఏదో కనిపెట్టగలరా.? లేదంటే రేపటికి వరకు నిరీక్షణ తప్పదు మరి.. 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

5 Responses to మీకు అలనాటి పాటలు ఇష్టమా..? అయితే ఓ ప్రశ్న

 1. Ravindra says:

  Mallelu Pooche challani vela……. Surya Chnadrulu – SPB – Dr. C Narayana Reddy

 2. Banda Rayi says:

  idi mallela velayanee,,, idi vennela maaaasamaneee.. one crow like bird sung earlier mistakenly

 3. sasi says:

  balu garu paadina ‘mallelu puche challani oka’ song from soorya chandrulu.Is it correct?

 4. malle poola teppa katti
  song!?
  Bantrotu bharya movie
  OR
  malli virisindi parimaLapu jallu kurisindi..Ramayya thandri movie
  kaanee ee movie ki “satyam” sangeetam kadaa!
  meeru ee paata post chesinatlu gurthu.

  • mhsgreamspet says:

   ravindra, sasi gaaru…
   Correct gaa chepparandee..Nice
   Bandaraayi gaaru…
   meeru cheppindee manchi paate… kaani aa paata kaadandee
   vanaja gaaru..
   aa song sooryachandrulu lo baalu gaaru paadina paata andee.. chaala smooth melody adhi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s