మీ B .Q ఎంత?

కంగారు పడకండి… I .Q . విన్నాము. ఈ B .Q . ఏమిటబ్బా అని..? మరేం లేదు కొన్ని బ్లాగులు చదువుతుంటే… గల గల పారే గోదారి లాగ ఎంత హుషారుగా అనిపిస్తుందో మరి కొన్ని బ్లాగులు గంభీరంగా సాగే సంద్రం లాగ ఉండి  చదవ టానికి అంతేహాయిగా ఉంటాయి. అప్పుడప్పడూ అనిపిస్తుంటుంది… ఆ బ్లాగు writers వారి వారి వయసుకు తగ్గట్టుగా రాస్తున్నారా లేక వయసుకు మించిన పరిణతి తో రాస్తున్నారా.. అని.. ఆ ఆలోచన పరిణామ క్రమంలో పుట్టుకొచ్చిందే  ఈ B .Q . బ్లాగ్ కోషంట్.. దీనిని ఎలా నిర్వచించవచ్చు అంటే…

Blogging Quotient = (Blog Age / chronological age) x100

దీనిని ఎలా అన్వయించుకోవచ్చంటే  ..

ఎవరైనా… ముపై సంవత్సరాల బ్లాగర్ నలభై ఏళ్ళ బ్లాగర్ కుండే పరిణతి తో రాస్తున్నరనుకోండి… వారి B .Q . =(40/30) x100 = 133 . ఎవరైనా  వారి వయసుకు తగ్గట్టుగా రాస్తుంటే వారి బీ. క్యూ. వందకి సమానమన్న మాట.

మరి బ్లాగు ఏజ్ గణించటం  ఎలా అంటే… అది కేవలం ఒక abstract measurement. తమరే తమ బ్లాగు ఏజ్ ని గణించండి    లేదా నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగే సాటి  బ్లాగు మిత్రుల సహకారంతో తెలుసుకోండి..వీలుంటే మాతోనూ పంచుకోండి..  🙂

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to మీ B .Q ఎంత?

  1. Rama krishna gaaru.. vanajavanamli.blogspot.in
    blog age.. cheppandi please!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s