చూసేవరకూ తెలియలేదు …….

ఆకులపై మెరిసే బిందువులు చూసేవరకూ తెలియలేదు 

ఓ వాన కురిసి వెలిసిందని

చెదిరిన పరదాలు చూసేవరకూ తెలియలేదు

ఓ గాలి కదిలి వెళ్లిందని

చుట్టూ పరచుకున్న భస్మాన్ని చూసేవరకూ తెలియలేదు

ఓ నిప్పు కణం కాల్చి వేసిందని

కళ్ళను కమ్ముకున్న సునామీని చూసేవరకూ తెలియలేదు

నీ జ్ఞాపకం కుదిపి వెళ్లిందని 

 

 

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

5 Responses to చూసేవరకూ తెలియలేదు …….

  1. చాలా చాలా బాగుంది.
    మీ కవిత చూసే వరకు తెలియలేదు.. మీరు ఇంత బాగా వ్రాయగలరని.

  2. I hope every is a poet, when he is love.

  3. chinni says:

    చాల బాగుందండీ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s