ఒక క్యూట్ సాంగ్ మీ కోసం..

మేఘమా  ఆగాలమ్మ ….వానలా  కరుగుటకు . 

రాగమా  రావమ్మ…  పాటగా  ఎదుగుటకు,

చల్లగాలై   మనసులలో  భావం ,  

నింగి  దాకా  పయనిస్తుంది . 

చేరువయ్యే  కను  రెప్పల్లోన , 

ప్రేమ  తాళం  వినిపిస్తుంది 

పాట సాహిత్యమంతా కలిపి ఇంతే.. ప్రయాణం చిత్రం లోని ఈ పాటని అమృత వర్షిణి పాడారు.. విమానాశ్రయం నేపధ్యంలో సాగుతుందీ పాట.. కేవలం మూడు నిమిషాలు సాగే ఈ పాట లో సంగీతం ఒక జోల పాటలాగా soothing గా అనిపిస్తుంది. ఈ పాట వినగానే నచ్చేసింది కాని ఆ ఆమధ్య నాకిష్టమైన పాటల లిస్టులో చేర్చటం మరిచిపోయాను..  ఒక ఫ్లవర్ petal ని కింద పడకుండా గాలిలోనే ఉండటానికి హీరో చేసే ప్రయత్నం, హీరోయిన్  అందులో involve అవటం .. backdrop లో ఈ పాట… సన్నివేశం కూడా క్యూట్ గా ఉంది..

పాటని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to ఒక క్యూట్ సాంగ్ మీ కోసం..

  1. మా అబ్బాయికి ఈ పాట చాలా ఇష్టం. చాలా బాగుంటుంది అండీ!!
    I like very much in this song

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s