On a bright and indolent Sunday morning…

బాల్కనీ లో వాలు కుర్చీలో కూర్చుని, చేతిలో పొగలు కక్కే కాఫీతో, వినీలాకాశాన్ని, చుట్టూ కనిపించే పచ్చ “ధనాన్ని” చూస్తూ,   అప్పుడప్పుడూ వినిపించే పక్షుల కిల కిలా రావాలు వింటూ … ఏదైనా ఆనాటి పాటని వినాలనిపిస్తే.. మీరే పాట వింటారు..? 

నా లిస్టులో అయితే… మొదటి పాటగా   “బ్లాక్ మెయిల్” చిత్రం లో కిషోర్ దా పాడిన “పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రెహేతి హో.. ” అనే పాట ఉంటుంది.. ఆ పాట వింటే హిందీ బాగా అర్థమయ్యే రోజులు, అప్పట్లో హాస్టల్లో ఆ పాటని విన్న ఆదివారం ఉదయాలు.. గుర్తొస్తాయి..
ఏమిటీ పాట లో అంత గొప్ప అంటారా..? అయితే ఈ పాటలోనే జవాబు ఉంది “దీవానోం కీ యే బాతే దీవానే జాన్ తే  హై.. జల్ నే  మే క్యా మజా హై పర్వానే జాన్ తే హై.. “.

 ఇంకేముంది… మీ ఉదయాన్ని ఈ పాట తో ప్రారంభించండి.. 🙂 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to On a bright and indolent Sunday morning…

  1. :)) very nice song!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s