ఫాదర్స్ డే నాడు ….

ఆదివారం మధ్యాహ్నం  .. 

“బాగా ఆకలౌతోంది.. రండి .. భోంచేద్దాం” అన్నాడతను పిల్లల్ని చూస్తూ ..
అలా అనగానే ఆ ఇద్దరమ్మాయిలూ ఒకరి నొకరు చూసుకున్నారు … ఏదో సైగ చేసుకున్నారు..
వంటింట్లోకి తుర్రున వెళ్ళారు.. ఓ ఐదు నిమిషాలు గడిచాయి 
“వంటింట్లో ఏం చేస్తున్నారూ” అని కేకేసాడు ఆ నాన్న..
నెమ్మదిగా ఇద్దరూ ఓ ప్లేటు పట్టుకొచ్చి… ఇదిగో ఆ తండ్రి ముందు ఇలా ఉంచారు..పొద్దున్నే గ్రీట్ చేయటం మరిచారు అనుకున్న ఆ నాన్నకి అదో స్వీట్ సర్ప్రైజ్ 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఫాదర్స్ డే నాడు ….

  1. ravi says:

    chalabaaga chesaru pillalu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s