నిన్నటి నుండి గుర్తుకొస్తున్న పాటలు

జీవితం లో వేదన  అనేది ఓ నిజమైన కల్తీ లేని ఎమోషన్. ఎందుకంటే.. ఒక మనసు స్పందించినప్పుడు, నిజాయితీగా వచ్చే ఒకే ఫీలింగ్ దుఖం.. ఆ దుఃఖ రసాన్ని కిషోర్, ఆర్ డీ బర్మన్, లాంటి మేటి కళాకారులు గాన, సంగీత కౌశలం తో అద్భుతంగా గీతంగా మలిస్తే, తన అభినయం తో ఆ దుఖాన్ని, వేదనని personify చేసిన నటుడు రాజేష్ ఖన్నా.. విభిన్న షేడ్స్ లో తనవి ఎన్నో ఇష్టమైన పాటలున్నా… ఈ రోజు తన పాటలు, దుఃఖ సాగరంలో తేలియాడించే, స్వాప్నిక లోకం లో విహరింప చేసే  కొన్ని పాటలు… తన స్మృత్యర్థం.. మీ కోసం


జిందగీ కా సఫర్ … హై యే కైసా సఫర్… కోయి సంఝా నహీ… కోయి జానా నహీ (సఫర్ చిత్రం)


జిందగీ కే సఫర్ మే గుజర్ జాతే హై జో మకాం … వో ఫిర్ నహీ ఆతే.. (ఆప్ కి కసమ్ చిత్రం)


వో శ్యాం కుచ్ అజీబ్ థి.. యే శ్యాం  భి అజీబ్ హై .. (ఖామోషి చిత్రం)


హమే ఔర్ జీనే కి చాహత్ న హోతీ … (అగర్ తుమ్ న హోతే..)


జీవన్ సే భరీ తేరీ ఆంఖే … మజ్బూర్  కరే జీనే కే లియే.. జీనే కే లియే.. (సఫర్ చిత్రం )

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to నిన్నటి నుండి గుర్తుకొస్తున్న పాటలు

  1. Tejaswi says:

    మీ సెలక్షన్ చాలా బాగుందండి. వీటిలో సఫర్ లోని పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట smoothగా, హాయిగా, మెలోడితో సాగిపోతుంటుంది. పిక్చరైజేషన్ కూడా చక్కగా ఉంటుంది. గుర్తుచేసినందుకు, చూపించినందుకు many many thanks.

  2. good songs andee! Thank you very much.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s