“లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఆడియో ఫంక్షన్ లో మా క్లాస్మేట్

నిన్న “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఆడియో ఫంక్షన్ జరుగుతున్న సమయం లో అందరూ తళుక్కుమంటున్న  తారలను చూస్తుంటే, కొంత మంది మాత్రం టీ వీ కేసి కళ్ళప్పగించి చూస్తూ, తమ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉండిపోయారు… తను స్క్రీన్ పై కనిపించినప్పుడల్లా వారిలో ఆనందం… పక్కనున్న వాళ్లకు ” చూడు … చూడు.. మా క్లాస్ మేట్ స్క్రీన్   పై కనపడుతోంది…” అని చెప్పుతూ వుండిపోయారు.. మధ్య మధ్యలో మిగతా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళూ టీ. వీ లో ఆ ప్రోగ్రాం చూస్తున్నారో లేదో అని వాకబు చేయటం, మరిచిన వారికి గుర్తు చేయటం.. జరిగింది. 
 
ఈ చిత్రానికి కోరియోగ్రఫీ మా క్లాస్ మేట్ స్వర్ణ చేయటం తో… మా వాళ్ళల్లో ఉత్సాహం.. ఆనందం.. ఇప్పటికీ మాతో ఆత్మీయంగా మాట్లాడుతూ సాధారణంగా ఉండే అమ్మాయి, చిత్ర ప్రపంచం లో ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తుండటం మాకు నిజంగా గర్వ కారణం. తను కోరియోగ్రఫీ చేసి గుర్తింపు తెచ్చుకున్న హాపీ డేస్ లాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని మా క్లాస్మేట్స్ అంతా ఆకాంక్షిస్తున్నారు. 
Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఆడియో ఫంక్షన్ లో మా క్లాస్మేట్

  1. We feel proud that our beloved friend is geting fame in her field out of her own skil.I pray the almighty2bless her with much more sucess in her carrier.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s