ఆ పాట పల్లవి ఏమిటంటే…

మొన్న అడిగిన చరణానికి పల్లవి ఏమిటంటే…
“నీ పైన నాకెంతో అనురాగముందని…
నిను వీడి క్షణమైనా నేనుండలేనని 
ఎలా… ఎలా … నీకెలా తెలిపేది..”
 
“అభిమానవతి” చిత్రంలో బాలు గారు పాడిన ఈ పాట వింటే గతించిన కాలపు స్మృతి పరిమళాలు చుట్టుముట్టేస్తాయి.. బాలు గారి  గళం లో ఏం మాయ ఉందో కాని… ఎన్ని పాటల కు సజీవ రూపం ఇచ్చారో ఆ మనీషి! 
 
ఆ పాట ఇక్కడ వినండి,.  (అరుదైన ఈ పాటని అందించిన ఆ  వెబ్ సైటు వారికి కృతజ్ఞతలతో)
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s