కూతురు ప్రేమంటే అంతే మరి…

సాయంత్రం ఐదు గంటలు.. పనిలో బిజీగా ఉంటె నా చిన్నప్పటి ఫ్రెండ్ నుండి ఫోన్ కాల్.. సాధారణంగా రాని కాల్ .. ఏదైనా అర్జెంట్ ఏమో అని ఫోన్ కాల్ కి రెస్పాండ్ అయ్యా… ఫోన్ చేసింది నా ఫ్రెండ్ కాదు.. తన చిన్న అమ్మాయి..
 
“ఏమ్మా… ” అని నేను అడుగుతూనే.. తను చెప్పింది.. “అంకుల్.. రేపు అమ్మ పుట్టిన రోజు.. తనకి రేపు మనందరం suprise చేద్దాము.. మీరు ఏదో ఒక టైం కి తీరిక చేసుకుని ఇంటికి రండి.. తన పుట్టిన రోజు సేలిబ్రేట్ చేద్దాము..”
 
” అలాగేనమ్మా.. తప్పకుండా వస్తాను” అని మాటిచ్చాను.
 
ఇంటికి వచ్చాక, మళ్ళీ తన నుండి ఫోన్ కాల్..” అంకుల్… తప్పకుండా వస్తారు కదూ..వీలైతే వూళ్ళో ఉన్న మీ మిగతా ఫ్రెండ్స్ ని కూడా తీసుకు రండి… అమ్మ పుట్టిన రోజు గ్రాండ్ గా చేయాలి” అని ఆ అమ్మాయి అభ్యర్ధన..
 
తన తల్లి పుట్టిన రోజు కోసం ఆ చిట్టి తల్లి పడుతున్న తపన చూసి, కారణమెందుకో  తెలిసిన నా మనసులో  చిరు కదలిక.. ఇంకో పదిహేను రోజుల్లో ఆ అమ్మాయిని హాస్టల్ లో ఉంచి, నా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో వూరికి ఉద్యోగ రీత్యా షిఫ్ట్ అవుతున్నారు.. అమ్మ కి దూరంగా ఉండాల్సి రావటం… ఆ బెంగ ని దాచుకుని, అదే బెంగతో ఉన్న తన అమ్మని సంతోష పెట్టడానికి ఆ అమ్మాయి పడుతున్న తపనే … తన బాల్య స్నేహితులైన మమ్మలనందరినీ పుట్టిన రోజుకు రమ్మనటం  , అదీ surprise గా రావలనటం..
 
Does anyone need a better example of what a daughter’s affection is and how pure it is..?
 
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

7 Responses to కూతురు ప్రేమంటే అంతే మరి…

  1. very nice Attitude.. tappakundaa vellirandi. visheshaalu vraayandi.

    aa paapaki aasshessulu cheppandi.

  2. Sarath 'Kaalam' says:

    బావుంది. ఆ అమ్మాయికి నా ప్రశంసలు తెలియజేయండి.

  3. veenaalahari says:

    as a daughter ala cheyadam lone anandam nenu anubavinchanu amma naannala shastipurth celebrate chesi mee post tho thirigi aa anandanni marosari gurthu chesukunnanu. very nice post sir

  4. We are glad 2 hav child hood friends&likeminded their chidren.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s