చూపుల కన్నా ఎదురు చూపులే తీయన…

ఓ ఎడారి మొక్క ఆశగా ఎదురు చూస్తోంది

నీలాకాశం ఓ చినుకు రాల్చి గొంతు తడుపుతుందని 

సాగరంలో లవణ కలుషితమైన ఓ నీటి చుక్క ఆర్ద్రంగా ప్రార్తిస్తోంది

ఓ సునామీని  తన నదీమతల్లి వద్దకు దరి చేర్చమని 

కొలనులోని ఓ కలువ ఆర్తితో నిరీక్షిస్తోంది

మేఘాలు వీడిన జాబిల్లి ఓ క్షణమైనా కనిపిస్తాడేమోనని 

ఆ మలుపు వైపే నా కళ్ళు నిశ్చలమై ఎదురు చూస్తున్నాయి 

యుగాలుగా కనుమరుగైన నీ రూపం ఏ నాటికైనా వెనుతిరిగి వస్తుందని   

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

2 Responses to చూపుల కన్నా ఎదురు చూపులే తీయన…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s