మా బ్లాగుకున్న ఆ అజ్ఞాత పాఠకునికి నమస్సులు

మా బ్లాగుకో అజ్ఞాత పాఠకులు ఉన్నారు. ప్రతి రోజూ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఒకే phrase టైప్ చేసి మా బ్లాగులోని ఓ టపా చదువుతుంటారు. ఒక రోజు, రెండు రోజుల సంగతి కాదు… కొద్ది నెలలుగా గమనిస్తున్నాను.. టపాలు రాయని రోజు, ఎవరూ మా బ్లాగుని చూడని రోజు కూడా వారు మా బ్లాగును సందర్శిస్తూనే వున్నారు.. మా బ్లాగు పై వారికున్న ఈ అవ్యాజమైన అభిమానానికి మా బాల్య మిత్రులందరి తరపునా, మా బ్లాగు తరపునా కృతజ్ఞత సుమాంజలులు  అర్పిస్తున్నాను. వారెవరో తెలియకపోయినా, వారెవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదలుచుకోలేదు.మాకు అభిమానం ముఖ్యం కానీ వ్యక్తులు కాదు కదా.. ఆ పాఠక మహాశయుల అభిమానం ఇలాగే మా పై సదా ప్రసరించాలని  కోరుకుంటున్నాను.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to మా బ్లాగుకున్న ఆ అజ్ఞాత పాఠకునికి నమస్సులు

  1. kvk says:

    Sir, It may be bookmarked in that way. But yes he/she might be coming through that daily…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s