బ్రాండ్ లాయల్టీ

నీ ముందు… నీ తరవాత…. ఎందరొచ్చినా  నీకు సాటి రాలేదు.. రాలేరు..
నీ బదులు ఇంకొకరు వచ్చినా … నచ్చినా అది క్షణికమే.. మళ్ళీ నీ సాంగత్య పరవశమే..
కాలం మారింది.. నేను మారాను.. నా లోకం మారింది..
కానీ అప్పటికీ… ఇప్పటికీ నా ప్రపంచంలో మారనిదల్లా నువ్వే… నీ స్పర్శే.. నీ పరిమళమే..
ఎప్పటికీ  నిన్ను విడువలేను ..  మరువలేను …
మైసూర్ సాండల్ సోప్…

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to బ్రాండ్ లాయల్టీ

  1. When u become brand ambasidor for mysoresandal?Anyhow nice coment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s