ఏది అందం?

గుండెలో దాగున్న భావం పెదవి దాటకుంటేనే అందం


పూలపై జారే  తుషార బిందువులను తాకకుంటేనే అందం


ధరణిని తాకాలనే సముద్రం తీరం దాటకుంటేనే అందం


మనసును తాకే కొన్ని కథలు అసంపూర్తిగా ఉంటేనే అందం

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

2 Responses to ఏది అందం?

 1. sharma says:

  anni sentence lu baagunnaayi kaani aa moododi konchem thedaga unnattundi
  ధరణిని తాకాలనే సముద్రం తీరం దాటకుంటేనే అందం
  samudram kooda dharani lo bhaagame kada..

  • mhsgreamspet says:

   టెక్నికల్ గా మీరు చెప్పింది నిజమేనండి.. సముద్రుడు అని, భూదేవి అని మనం వేరువేరుగా అనుకుంటాం కదా.. అందుకే అక్కడ poetic liberty తీసుకున్నా..మీ వ్యాఖ్యకి ధన్యవాదాలండి..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s