తనకెరుకే … తనకొరకే…

ఆ అబ్బాయి…

చీకటిలో దూరంగా ఎదురొస్తున్న ఆకారం వైపు చూశాడు  ఆశగా..
వడి వడి నడకలో వినిపించే ఆ బెల్టు చెప్పుల సవ్వడి తన కెరుకే … తన కొరకే…
ఆ ఆకారం తండ్రి అనబడే తన జీవిత చుక్కాని …
 
అబ్బాయి అతడుగా మారిన కొన్ని వసంతాలకు …
 
అతడు …..
చీకటిలో స్కూలు బస్సు దిగుతున్న ఆకారం వైపు చూసాడు ఆదుర్దాగా 
అలసటలో కూడా కళ్ళలో కనపడిన వెలుగు రేఖ తన కెరుకే … తన కొరకే…
ఆ ఆకారం కూతురు అనబడే తన ఆశల మహా రాణి 
Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s