ఈ జ్ఞాపకాలెంత మధురం..?

ఒక తరంలో విలువలు వుండాలీ అంటే, ఏదో చేయనక్కరలేదు… Just ensure that the children of that generation are nurtured by teachers of values and ethics besides knowledge. మా స్కూలుకి  గొప్ప వాళ్ళను అందించెంత చరిత్ర మెండుగా లేక పోవచ్చు. కాని ఎంతో మంది బాధ్యతాయుతమైన క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన ఎంతో మందిని ఈ సమజానికి అందించిందని మాత్రం ఘంటా పథంగా చెప్పగలను. ఆ credit అంతా మమ్మల్ని మలిచిన మా గురువులకే దక్కుతుంది.. ఇప్పటికీ ఒక రమణ సర్, ఒక దామోదరం సర్, ఒక కమల మేడం ను తలుచుకుంటే… మేము వారి చేతుల్లో మైనంలా కరిగి ఒక నిర్దిష్ట ఆకృతిని తెచ్చుకున్నందుకు గర్విస్తాము..

 
ఈ మధ్య మా స్కూలు లో మా గురువుల కోసం నేను, నా మిత్రుడు ప్రసన్న అన్వేషణ చేస్తే అపురూపమైన మా గురువు గార్ల  ఫోటోలు దొరికాయి.. వాటిని ఈ బ్లాగ్ మాధ్యమం ద్వారా అందరితో పంచుకుంటున్నాను.. 
 
మొదటగా share చేస్తున్న ఫోటో , నా మార్గదర్శి, ఈ రోజుటికీ తన పేరు తలుచుకుంటే మది పులకించే మా లెక్కల మేష్టారు రమణ గారు..ఈ రోజు నేను ఎలా వున్నా, అందులో సగం పైనే తన వ్యక్తిత్వ పరావర్తనమే వుంటుంది..విజ్ఞానం లోనూ, బోధించే పద్ధతిలోనూ తనదంటూ ఓ ముద్ర కలిగిన మేధావి మా రమణ మేష్టారు.. పిల్లలిని ప్రేమించటంలోనూ, ముద్దుగా కసురుకోవటంలోనూ , దారి తప్పే విద్యార్థుల్ని దండించటం లోనూ, పేద విద్యార్థుల్ని ఆదు కోవటంలోనూ, తనని మించిన వారు లేరు.. 
 

ఎన్నో ఏళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకేతెంచిన మా మేష్టారు మా అందరి హృదయాలలో ఎప్పటికీ సజీవుడే.. చిరంజీవే.. 
నూటికో... కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మేష్టారు

నూటికో… కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మేష్టారు

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

8 Responses to ఈ జ్ఞాపకాలెంత మధురం..?

 1. vanajavanamali says:

  Good remember! nice of you Ramakrishna gaaru. kanulu chemmagillaayi.

 2. మీ మేష్టారినిలా గుర్తుచేసుకోవటం చాలా బాగుంది. ఆయన బ్రతికి ఉంటే ఎంతో గర్వించేవారు తనచేతిలో మంచి పౌరులుగా ఎదిగిన మీ అందరినీ చూసి. పేరు తెచ్చుకున్న స్టూడెంట్స్ రూపాల్లో ఉపాధ్యాయులెప్పటికీ చిరంజీవులే!

 3. We are proud enough 2 say that the students of Sri.S.Venkataramana master. Because of his teachings in xth english,we equiped for better in english. He taught us human- values,besides subjects,which is rarely find in presant days.

 4. I am not a student of greamspet school,but I got an opportunity to learn maths from ramana sir.I started appreciating maths only after I became his student.I have immense respect for him till date.

 5. Suresh Jakka says:

  Ramakrishna garu,
  Thank you for taking us through memory lane via your blog. I too went to Municipal High School, Greamspet, from 1985 to 1990 (6th to 10th). I just found your blog though my friend and could not resist myself just reading few posts .I went though all the posts. Very well written. Most of the teachers that you mentioned were there too when I was in the school. Ramana sir is the best math teacher ever. The way he explains the problems, the way he insists certain guidelines (like doing math in a white paper but not in ruled paper, align all your ‘=’ signs, write all the steps…etc) are amazing. Though when we were in school, I could not understand all his rules, now when I look back, they all make sense. He was way ahead of his time in teaching math and English. I have been hoping to get a teacher like Ramana sir for my kids. No luck so far.
  Ramana sir, you are always in our minds and hearts. I can tell anyone without hesitation that because of your math classes at school we could do well in my engineering courses…thank you sir and RIP….
  Suresh.

  • mhsgreamspet says:

   Suresh garu… What a Nice complement from you…! I feel my blog writing (though started reluctantly) has fulfilled its purpose. What all i can say about ur comment than that i am speechless…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s