ఈ పాట ఏమిటో చెప్పుకోండి…

నీ నయనాల కన్నా వేరే ఏముంది  ఈ ప్రపంచంలో

అవి తెరుచుకుంటే ఉదయం మొదలౌతుంది 
అవి మూసుకుంటే సంధ్య వాలుతుంది  
నా జీవన్మరణాలు ఈ రెప్పల సవ్వడి పై ఆధారపడి ఉన్నాయి 
 
ఇది ఆ నాటి హిందీ చిత్రం లోని ఓ చక్కటి పాట పల్లవి కి తెలుగు ప్రతి రూపం.. “అసలు ఈ పాటలను ఇంత అందంగా ఎలా compose చేయగలిగారు” అనిపించే పాటల్లో ఇదీ ఒకటి. 
 
ఇది ఏ పాటో ఊహించగలరా..? జవాబు మరు టపాలో.. 🙂 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s