మా స్కూలు జ్ఞాపకాల చిత్రాలు

67-68 group photo

ఆ మధ్య వూరెళ్తే , మా ప్రసన్న సహాయంతో మా స్కూలుకి సంబంధించిన కొన్ని అరుదైన చిత్రాలు దొరికాయి. అందులో ఒకటి, అప్పట్లో SSLC వున్న రోజుల్లో మా స్కూలు గ్రూపు ఫోటో (1967-68) దొరికింది. ఈ చిత్రం లో వున్న వాళ్ళు ఎక్కడున్నారో కాని, వాళ్ళు ఈ ఫోటో చూస్తే ఆ నాటి జ్ఞాపకాలు ద్రవీభవించటం ఖాయం.

Succession list

అలాగే పైన  కనిపించే మా స్కూలు హెడ్ మాస్టర్ల పట్టిక. ఇందులోని వ్యక్తుల లో చాలా మంది మాకు పాఠాలు చెప్పిన వాళ్ళే. మా బ్యాచ్ కి ఇంకో గర్వ కారణమేంటంటే , ఈ హెడ్ మాస్టర్ల పేర్లున్న బోర్డు లో ఇక రాయబోయే పేరు మా క్లాస్ మేట్  ప్రసన్న శ్రీమతిది  కావటం.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to మా స్కూలు జ్ఞాపకాల చిత్రాలు

  1. నేను చిత్తూరు వచ్చేసాను ఒక్క నిమిషంలో :)కళ్యాణి భాయి గారి సంతకం తో ఆరవ తరగతిలో నేను గెల్చుకున్న మూడు మెరిట్ సర్టిఫికేట్స్ నా వద్ద వున్నాయోచ్ 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s