2012 లో చూసిన మంచి చిత్రాలు

2012 లో నేను చూసిన చిత్రాలలో కొన్ని చూడదగ్గ, గుర్తు పెట్టుకోదగ్గ చిత్రాలున్నాయి . తమాషా ఏమిటంటే, ఆ చిత్రాలన్నీ వివిధ భాషల్లోటివి.


నా pick of movies for 2012 
1. జర్నీ : ఇది 2011 చివరి నెలలో విడుదలైనా, నేను గత సంవత్సరమే చూసాను. చిత్ర నిర్మాణానికి చెందిన అన్ని అంశాలలోనూ, ముఖ్యంగా కథనం పరంగా చాలా బాగున్న చిత్రమిది. యదార్థానికి  దగ్గరగా, ఒక మంచి ఫీల్ ఉందీ సినిమాలో. చిత్రం మాతృక  ” ఎంగేయుం ఎప్పోదుం ” అన్న తమిళ చిత్రం.
2. లైఫ్ అఫ్ పై : ఇది ఒక్కో కోణంలో చూస్తే ఒక్కోలా అనిపించే చిత్రం. చిన్న పిల్లల  దగ్గర నుండి, విమర్శకుల వరకూ అందరి మన్ననలూ పొందిన చిత్రమిది 
3. తలాష్: ఒక థ్రిల్లర్ గా బాగా నచ్చిన చిత్రం. బాధ్యతల నడుమ నలిగే ఒక నిజాయితి గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో అమీర్ ఖాన్ రాణించారు. కాని ఇలాంటి చిత్రం అమీర్ చేయటం కొంత ఆశ్చర్యమే మరి.
4. మిధునం: తెలుగు తనాన్ని రంగరించి కాన్వాసు పై అద్దిన చిత్రమిది. ఎంతో కాలం తరవాత, సిసలైన “మన” చిత్రాన్ని చూసాం అనిపించింది. ఇక ఇందులో బాలు గారి నటన అంటారా.. అద్భుతః … అంతే 
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s