మా స్కూలు జ్ఞాపకాలు తాజా చేసే మరో చిత్రం

జ్ఞాపకాలే మా ఊపిరి.. ముప్పై ఏళ్ళ నాటి మా స్మృతి సంద్రపు తీరం దొరుకుతున్న చిన్ని గులక రాళ్ళను ఏరుకునే చిన్ని ప్రయత్నమే ఈ బ్లాగు ముఖ్యోద్దేశం.

ఆ మధ్య మా క్లాస్ మేట్  పట్టాభి తన అన్నయ్య తుకారామ్  పంపిన గ్రూప్ ఫోటోని  forward చేసాడు. తుకారామ్ మాకు రెండేళ్ళు సీనియర్. ఆ ఫోటో ఈ రోజే చూసే సమయం దొరికింది. చూస్తూనే సంభ్రమాశ్చర్యాలు .. అందుకంటే మా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న మా గురువుగార్ల చిత్రాలన్నీ ఆ ఫోటో లో అలాగే చూసుకోగలిగాము. రమణ మేష్టారు, రెడ్డప్ప రెడ్డి, బాలసుబ్రమణ్యం (హిందీ టేచెర్ ), కోదండ రెడ్డి (హెడ్ మేష్టారు) ఇలా ఎందఱో మహానుభావులు, అందర్నీ అప్పట్లో ఏ రూపాల్లో చూసామో, అలాగే చూడగలిగాము. ఈ అరుదైన ఫోటో పంపిన తుకారామ్ గారికి ధన్యవాదాలు.

ఇంకో విషయమేంటంటే, ఈ ఫోటో లో అప్పట్లో మా స్కూలో చదువుకున్న మా సీనియర్ చిన్ని గారి అక్క క్లాస్మేట్స్ ఈ ఫోటోలో కనపడవచ్చు. ఈ ఫోటో చూస్తే. వారి జ్ఞాపకాలు కూడా తాజా కావచ్చు.

SSC group photo-1979 batch

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s