మా స్కూల్ ని పలకరించిన ఆత్మీయులు

మనిషి ఎంత ఎత్తు ఎదిగినా, జీవన ప్రయాణంలో ఏ తీరాల దరి చేరినా, తన పుట్టిన నేలను, ఆ నేల రుణాన్ని మరువలేరు అన్న సత్యాన్ని మరో సారి నిజం చేసారు ఆ ముగ్గురూ. వాళ్ళు మా స్కూల్ లో 1969-70 బ్యాచ్ కి చెందిన వారు ఒకరు కాగా, మరిద్దరు 1974-75 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు. వారు ముత్తు లక్ష్మి , మారుతీ ప్రసాద్ , రవి కుమార్ – అందరూ  మా స్కూల్ వొడిలో ఓనమాలు దిద్దు కున్న వాళ్ళే, స్కూల్ జ్ఞాపకాల్ని ఇంకా మరువని వాళ్ళే..

 school donors

ఉద్యోగ రీత్యా, మా వూరికి సుదూరాన వున్న వూళ్ళో స్థిరపడిన వాళ్ళు. ఇన్ని సంవత్సరాలకు, గత నెల 26 న ఆ ముగ్గురూ మా స్కూల్ కి వెళ్లి, పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి వారితో గడిపి, స్కూల్ కి ఇతోధికంగా ధన సహాయం అందించి వెళ్ళిన సహృదయులు. వారికి మా అందరి కృతజ్ఞతలు

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

2 Responses to మా స్కూల్ ని పలకరించిన ఆత్మీయులు

  1. Due to his personal inconvenience mr.m.v.Ravikumar not attended on 26.1.13,though donated.who is an alumini of ssc 71-72.

  2. Great news…. Thanks for sharing. Nice to see Prasanna in the picture.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s