చూపుల కన్నా ఎదురు చూపులే …

క్షణాలు దిగంతాల్లోకి జారి యుగాలైపోయిన ఇన్నేళ్ళకు 

ఆ క్షణాలు మళ్ళీ ఎదురౌతాయేమో  అనే ఓ ఎదురు చూపు 

మాటలు మౌనాలై ఘనీభవించిన శిలలు ఇన్నాళ్ళకు 

నీ వీక్షణ ఝరిలో కరుగుతాయేమోనన్న ఓ అత్యాశ 

ఆశే శ్వాసై శాసిస్తున్న సమయాన 

చూపులా ఎదురు చూపులా అనే ఓ సంఘర్షణ 

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

One Response to చూపుల కన్నా ఎదురు చూపులే …

  1. vanajavanamali says:

    chaalaa baavundi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s