పండుగ మళ్ళీ రాబోతోంది

అవును మళ్ళీ మా స్కూలు మిత్రులు కలిసే పండుగ త్వరలో  రాబొతోంది. 2009,2010,2011 ల లో ప్రతి సంవత్సరం మా వూళ్ళో కలిశాం . ఈ సారి మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. చాలా మంది పిల్లలు ప్రొఫెషనల్ కాలేజీలలో చేరే హడావిడిలో ఉండటంతో 2012 లో కలవలేక పోయాం. ఇన్నాళ్ళకు కలవ బోయే తేది ఖరారైపోయింది. జూలై 14 ఆదివారం మా వూళ్ళో కలవటానికి సన్నాహాలు మొదలయ్యాయి.కలిసే  స్థలం ఇంకా ఖరారు కాలేదు.    ఎస్. ఎమ్. ఎస్ లు ఇవ్వటానికి చెన్నై లోని పట్టాభి రామన్ చిత్తూర్ లో ఏర్పాట్లు చేయటానికి  మా సూరి బావ, ప్రసన్న సిద్ధమయ్యారు. షూటింగ్ లు ఏవి లేకుంటే స్వర్ణ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం దూరాన వున్న మిత్రులకు కుదిరే విధంగా ప్లాన్ చేసేవాళ్ళం తేది ని. ఈ సారి ఎవరి కోసమూ అనుకొలెదు. వీలుంటే US లో ఉన్న విజయ కృష్ణ , యు. కె లో ఉన్న బాబు ఇక్కడి రాగలిగితే బాగుంటుంది . It is just a loud thinking,,, Wish our date of get-together could suit any of them.

ఇంకా చాల మందికి చెప్పలెదు. మా మిత్రులు చాల మంది ఈ బ్లాగు చూస్తుంటారు కనుక, అందరికీ  ఇదే ఆహ్వానమని మనవి. నిజం చెప్పొద్దూ … నేనొక్కడినే కాదు .. మా ఫ్రెండ్స్ అంతా ఈ రెండు నెలలు ఎంత త్వరగా గడుస్తాయా అని ఎదురు చూడటం మొదలయ్యింది.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to పండుగ మళ్ళీ రాబోతోంది

  1. Iam starded counting down for our gettogether.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s