“నీవు నా ఊహలందే నిలిచావు…”

ఈ మధ్య ఓ చిన్న పాటి get together జరిగింది. మా చిన్న నాటి మిత్రులతో కాదు. మా కన్నన్ కాలేజి సీనియర్లతో . అందులో  చిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి… అందులోనూ మ్యూసిక్ కి సంబంధించిన వ్యక్తి వున్నారు. తనతో మాటలు కలిసే సరికి తను ఓ తమిళ పాట గురించి చెపుతూ,  హమ్ చేసేసరికి వెంటనే ఆ తెలుగు పాట గుర్తోచ్చెసింది . చాల పాత పాట అది . “ఇల్లాలు” చిత్రం లో “నీవు నా ఊహలందే నిలిచావు …  నేను నీ కళ్ళలోనే వెలిశాను… వేయి జన్మాలకైనా విడలేను … నీ ఇల్లాలుగా నేనుంటాను ” అనే పల్లవి ఉన్న పాట అధి. చక్కటి సాహిత్యం ఉందీ పాటలో. ఆ పాట విని ఎన్నో సంవత్సరాలు గడిచినా అతడలా హమ్  చేసే సరికి, మనసు పొరల్లో ఎక్కడో దాగున్న ఆ పాట  అప్రయత్నంగా పెదవులపై పలికేసింది. ఆ పాట కున్న శక్తి అటువంటిది. పాడిన  వారు సుశీలమ్మ గారి గురించి వేరే చెప్పేదేముంది. ఆ పాట కి ఆమె గాత్రం తఃప్ప వేరే ఎవరిదీ న్యాయం చేయలేదు అనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటని విన్న రోజులు గుర్తొచ్చాయి.
మీరు ఆ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

4 Responses to “నీవు నా ఊహలందే నిలిచావు…”

 1. prasanth says:

  hi

  i am prasanth from 1980 batch (10th class) from the same school . i am not getting the addresses or mail ids of any of my friends in this web any other wab do you have pls let me know ,i settled in vishakapatnam
  all my school mates first let us get connected and meet soon

  prasanth

 2. Srinivas NV says:

  Very Very Happy to know contacts of MHS Greamspet thru Prasanth-Chitti. This is Srinivas.N.V. {People used to call em NV } studied together with Prasanth, Bhaskar Rao Pawar, SM Srinivas, NS Srinivas, Jayaram, MV Ramana ,Kishore, VR Muralibabau,Trimurthy, Govardhan.I;m able to be in touch with all .Try to Trying to get in contact with NS Srinivas.
  I’m settled in Pune & my contacts srinivasnayakanti@yahoo.com & nayakanti.srinivas@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s