రీతూ దా – ఆమీ తొమాకి మిస్ కోర్చి

రీతు పర్ణ ఘోష్ – సుప్రసిద్ధ దర్శకుడు.  అతడి గురించి చెప్పడానికి కేవలం నేను చూసింది ఒక్క సినిమానే. కాని ఆ ఒక్కటే చాలు దర్శకుడిగా అతడెంత ప్రతిభావంతుడో చెప్పటానికి.  ఆ చిత్రం ‘రైన్ కోట్” . ఆ చిత్రం అతడు తీసిన పద్ధతి, human emotions ని canvas చేసిన తీరు  మరువలేనివి. ప్రేమని సాకారం చేసుకోలే క పోయిన  ఇద్దరు ప్రేమికులు (అజయ్ దేవగన్, ఐశ్వర్య రాయ్ ) కొన్నేళ్ళ తరువాత కలుసుకున్నప్పుడు, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు వాటిల్లో అంతర్లీనంగా సాగే సంఘర్షణ, ఆర్తి ఈ సినిమాకి ఇతివృత్తం. ప్రేక్షకుల ఆదరణ (not surprising )కి నోచుకోక పోయినా విమర్శకుల మన్ననలు పొందినదీ చిత్రం. బహుశా నేను చూసిన చిత్రాల్లో ఇది మొదటి మూడు ఉత్తమ చిత్రాల్లో ఉంటుందని నిస్సందేహంగా చెప్ప గలను. ఆ చిత్రం గురించి ఈ బ్లాగులో పలు సందర్భాలలో ప్రస్తావించాను. click here

రీతు పర్ణ ఘోష్ కన్ను మూత అని ఈ రోజు వార్త చూసినప్పుడు- రైన్ కోట్ లాంటి brilliant movie దర్శకుడు అందునా కేవలం 49 ఏళ్ళ వయసులోనే తిరిగి రాని లోకాలకెళ్ళి పోయాడే అని బాధ కలిగింది. We surely miss his brilliance.. a lot more classics would have followed, had he been alive for more years.

రీతు దా … We miss you forever.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s