జ్ఞాపకాల పరిమళాలు

ఓ వాన ఎప్పుడు కురిసి వెలిసిపొయిందో  తెలియదు
కాని ఆకుల పై బిందువులు అలాగే ఉండి పోయాయి
ఓ పిల్ల తెమ్మెర ఎప్పుడు తాకి వెళ్లిందో తెలియదు
కాని నా గదిలోని వస్తువులు చెల్లా చెదురై ఉండిపోయాయి
ఓ రవి కిరణం ఎప్పుడు పుడమిని  తడిమిందో తెలియదు
కాని మొక్కలోని పచ్చదనం తన గురుతుగా ఉండిపోయింది
ఓ నువ్వు ఈ జీవితంలో ఎప్పుడు వచ్చి వెళ్ళావో తెలియదు
కాని నీ జ్ఞాపకాల పరిమళాలు  కట్టె కాలేవరకూ ఉండిపోయాయి 

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

2 Responses to జ్ఞాపకాల పరిమళాలు

  1. Himabindu says:

    బాగుందండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s