ఇది ఏ పాటో చెప్ప గలరా?

“ఈ పాట కిషోర్ దా, లత పాడారు. ఈ పాట ముందు నేను కిషోర్ కి వినిపించినప్పుడు “లేదు భాయ్… ఈ పాట నేను పాడలేను. ముందు లతాని పాడనివ్వండి” అన్నాడు. లతా పాడాక , ఆ పాటని కిషోర్ కి వినిపిస్తూ “ఇది శివ రంజని రాగం” అని చెప్తే, “అది ఏ రాగమైతేనేం.. నాకు పాట వినిపించు.. అంతే.. ఈ పాట నేను కంటతా పట్టి పాడేస్తాను” అన్నాడు. ఏడు రోజుల తరవాత కిషోర్ వచ్చి ఆ పాట పాడే సరికి, ఆ పాట కంటతా పట్టి పాడినట్టు అనిపించలేదు.. తన మనసుతో పాడినట్లు అనిపించింది” ఈ మాటలన్నది ఎవరో కాదు ఆ పాటని స్వర పరిచిన సంగీత దర్శకుడే . నిజంగా ఆ పాట కిషోర్, లతా స్వరాల్లో మరిచిపోలేని మధుర స్వరమయ్యింది

ఆణిముత్యమనదగ్గ ఆ హాంటింగ్ మెలోడీ ఏదో చెప్ప గలరా…? లేదంటే ఇంకో టపా వరకూ ఆగండి మరి..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s