ఆ పాట ఏమిటంటే

ఆర్ డీ బర్మన్ ఎన్నో మరిచిపోలేని పాటలను అందించారు. అలాంటి ఓ పాట, ఆ పాటతో ముడి పడ్డ తన జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటూ ఓ ప్రశ్న అడిగాను ఆ పాట ఏమిటని. ఇంతకీ ఆ పాట ఏమిటంటే మెహబూబా చిత్రం లోని “మేరె నైనా సావన్ భాదో…”అన్న గీతం. లతా, కిషోర్ పాడిన ఈ పాట ఎప్పటికీ మరిచిపోలేనిది. ఎటువంటి శాస్త్రీయ బద్ధమైన శిక్షణ లేకుండా కేవలం సహ గాయని పాడగా విని, ఆ పాటని ఏడూ రోజులు సాధన చేసి అద్భుతంగా కిషోర్ పాడారంటే, అతడికి స్వరం, గానం దేవుడిచ్చిన వరాలనే చెప్పాలి.
ఎందుకో అనిపిస్తుంది .. 1970స్ లో వచ్చిన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో అని. నాకు నచ్చిన పాటలలో 90 శాతం ఆ పీరియడ్ లోటివే.. అంతకు మునుపు, ఆ తరవాత.. అలాంటి పాటలు రాలేదనుకుంటాను. ఒక మౌసమ్… ఒక ఆంధీ… ఒక సిల్సిలా.. ఒక ఆప్ కి కసమ్… Surely there is some magic in that period… never before and never again.

Listen to that mesmerising song here

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to ఆ పాట ఏమిటంటే

  1. shankar says:

    nice song..thanks for sharing

  2. hari.S.babu says:

    Surely there is some magic in that period… never before and never again.
    ————
    what a romantic period? what a romantic period!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s