జీవితంలొ పద్నాలుగో రీలు ఉండదా…?

“అబ్బ…. ఈ చదువులైపోతే చాలురా బాబు.. ఇక జీవితంలో ఇంకేమీ వద్దు” అని చదువులతో సత మత మయ్యే విద్యార్థి కోరుకుంటాడు

చదువయ్యాక “ఉద్యోగం ఏదో ఒకటి వస్తే చాలు. ముందు నా కాళ్ళ మీద నిళ్బాడాలి. అంతే చాలు ఈ జన్మకి” అని అనుకోవటమూ పరిపాటే.

ఉద్యోగమొచ్చాక ” ఏమిటో ఎంత కష్టపడ్డా గుర్తింపు రావటం లేదు. ఈ ప్రమోషన్ వస్తే చాలు ” అనుకుంటాడు.

మళ్లీ పిల్లల చదువులు, వాళ్ళు స్థిరపడటాలు… ఇలా కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటుంది.

అన్ని బాధ్యతలయ్యాక “హమ్మయ్య… ఇక హ్యాపీగా జీవించ వచ్చు” అనుకునే లోపే జీవితం చివరి అంకం పలకరిస్తూ ఉంటుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సినిమాలలో చూస్తున్నట్టుగా పద్నాలుగో రీలు అయ్యే సరికి పడే శుభం కార్డు, చందమామ కథలలో చివరి పేరాలో “అప్పటి నుండి వారంతా సుఖంగా ఏ కోరికలూ లేకుండా ఆనందంగా జీవించ సాగారు” అనే వాక్యాలు నిజ జీవితం లో ఉండవూ అని.

Hence there is no proverbial fourteenth in real life

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to జీవితంలొ పద్నాలుగో రీలు ఉండదా…?

  1. vasanthwriter says:

    Chala correct ga rasarandi…idi aasa ani kaadu gani, edo oka chinna target lekapote life full bore kodutundi. Ee goal leni sunyamlo jeeviste, aa idleness undi…asalu enti ee jeevitam..asalu enti naa jeevita paramardham landi philosophy lo ki vellipotam. But alanti goals undadam lo tappu ledu…but vaatine drustilo pettukuni yedustu bratikitene chala problem. Chala baga rasarandi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s