గుల్జార్ – A legend par excellence

కొంత మంది గురించి రాయటం చాలా తేలిక. కానీ కొద్ది మంది… బహు కొద్ది మంది గురించి రాయాలంటే మాత్రం కలం ఆగి పోతుంది… కీ బోర్డు పై వేళ్లు ఆగిపోతాయి. నాకు అలాంటి పరిస్థితి ఎదురయ్యే వాళ్ళు నలుగురు.. బాలు, ఇళయ రాజా, సుశీల, గుల్జార్. వీరి గురించి బ్లాగులో రాయాలనుకున్న ప్రతి సారీ, ఎక్కడ మొదలెట్టాలో, ఏ విషయాన్ని highlight చేయాలో తెలియని స్థితి. 

తాజాగా అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ని పొందిన గుల్జార్ కి అభినందనలు.  విస్తృత వైవిధ్యమున్న (who can believe that the man who penned the lyircs of “chaiyya… chaiyya” song also wrote evergreen lyric “dil dhoondtha hai phir wohi”?) అతడి రచనలు, గీతాల్లోని పదాలు, వాటి భావాలు, ఆఖరికి verses ని recite చేసే అతడి గంభీర స్వరం, వేటికవే సాటి. My earlier posts on Gulzar are here. 1, 2, 3,  4

మౌసం, ఆంధీ, ఖామోషీ ఇలా ఎన్నో చిత్రాలు… అందులోని గుల్జార్ పాటలు నా ప్రపంచాన్ని అందంగా చేసాయి. వర్ణన కందని, భావాల్లో వ్యక్త పరచలేని  “రెయిన్ కోట్” చిత్రం లోని గుల్జార్ verse అంటే నాకు చాలా ఇష్టం. 

Thank you Gulzar, for making

life so beautiful

memories so haunting

pain so sweet

Mausam so mystifying…

 

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s