A point to ponder over….

అక్కడి రోడ్లపై నిత్యం రద్దీనే. ఓ ఉదయం… ఎప్పట్లాగానే వాహనాల తాకిడి ఎక్కువగా వుంది. ఇంతలో ఓ వాహనం వేగంగా దూసుకు వస్తోంది అంత రద్దీ లోనూ. Sharp turns తీసుకుంటూ, పాదచారులు నడిచే దారిపై ఎక్కిస్తూ అతి ప్రమాదకరంగా వస్తోంది. పాదచారులు కూడా ఆ వాహనం ఎక్కడ మీదికొస్తుందో అని పక్కకి జరిగారు. ఆ వాహనాన్ని పరికించి చూస్తే, ఆ నంబరు ప్లేటు పై ఓ స్టిక్కరు వుంది. అధి సమాజంలో బాధ్యత గల ఓ రంగానికి సంబంధించినదని సూచిస్తూ వుంది ఆ స్టిక్కరు. అంటే ఆ వాహన దారుడిని ఎవరైనా నిలదీయాలన్నా, “వీళ్ళతో ఎందుకులే బాబూ” అని వదిలేసే విధంగా ఆ స్టిక్కరు ఉందనిపించింది. బహుశా అందుకేనేమో అంత నిర్లక్ష్యంగా ఆ వాహనం వెళ్ళగలిగింది.

రోడ్డు పైకొచ్చాక అందరూ సమానులే, అందరికీ అవే రూల్స్ వర్తిస్తాయి కదా? ఒక్క డాక్టర్ల విషయంలో  స్టిక్కరు పెట్టడం సమర్థనీయం. ఎందుకంటే, ఎవరికైనా ఏదైనా urgent medical help కావాలంటే ఉపయోగ పడేది ఆ డాక్టరే.. అందుకే వారు వాహనం పై స్టిక్కర్ పెట్టడం మంచిదే. అందుకే , మనం చూస్తుంటాము, రైల్వే reservation ఫారం లో కూడా, మీరు డాక్టరా కాదా అని ఓ query ఉంటుంది. వారిని చూసి, మిగతా రంగాల వారు అనుకరించటం ఎంతవరకూ సబబు?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s