“అందాల రాక్షసి” లో అందమైన పాట

First things first… ఆ చిత్రం వచ్చిన ఇన్నాళ్ళ కా విశ్లేషణా అనకండి . ఈ genre సినిమాలు పెద్దగా చూడను కాబట్టి ముందే fix అయిపోయాను avoid  చేయొచ్చని . అందుకే tv లో “అందాల రాక్షసి” చిత్రం వచ్చినప్పుడు కూడా చూడ లేదు. కాని “ఏమిటో ఇవాళ రెక్కలొచ్చిన ట్లు …” అన్న పాట ఈ మధ్య విన్నాక చాలా impress అయ్యాను . ఎంతంటే చిత్రం చూసేంతగా .

చిత్రం గురించి…..
A very neatly made film… Each frame looked like a carefully chosen mix and sprinkle of colours on a beautiful canvas.. Full credits to Musical score by Radhan (never heard him before, frankly…) and equally impressive cinematography by Murali (Another persona I never heard of).
నచ్చిన అంశం ఏమిటంటే ఎక్కడా ఈష ణ్మా త్రం కూడా ఆశ్లీలత లేదు . అన్ని చోట్ల close up shots వాడాల్సి వచ్చినప్పటికీ , కొత్త వాళ్ళై నా ముగ్గురూ (నవీన్, రాహుల్, లావణ్య ) expressions లో succeed అయ్యారు. ముఖ్యంగా రాహుల్ రవీంద్రన్ బాగా నచ్చాడు. He has very expressive look.

కథ పై గీతాంజలి (ముఖ్యంగా సంభాషణలు చెప్పటం లో…. మరీ ఎక్కువ ఆ style వాడటంతో అప్పుడప్పుడూ చిరాకు కలిగింది … అదొక్కటే negative point ) , మౌన రాగం చిత్రాల ప్రభావం ఉందనిపించినా చిత్రం నడిపించిన పద్ధతి బాగుంది.

ముఖ్యంగా “ఏమిటో …” అన్న పాట కి గీత రచన చాల బాగుంది “ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచెనె…” , “నిన్నల్లోనే నిండిపోకలా … నిజం లోకి రా ” లాంటి పదాలు వినటానికి చాల బాగున్నాయి. ముఖ్యంగా ఈ పాట last frame గమనించండి. చుట్టూ పచ్చదనమున్న కనుమలలో వెళ్తున్న జీప్ ని అనుసరిస్తూ కెమెరా పూర్తిగా తలకిందులుగా తీసుకెళ్ళి చూపించిన లాస్ట్ ఫ్రేమ్ నిజంగా artistic aesthetics కి పరాకాష్ట అని చెప్పొచ్చు

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to “అందాల రాక్షసి” లో అందమైన పాట

  1. sveekay says:

    Hi Ram,
    We watched it over the weekend. Suji and I liked it. Thanks for letting us know about this movie.
    Vijay

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s