“ఐ” చిత్రం ….

Before I write about the movie, let me tell you a commonality between Vikram and Aamir khan.
….. They never let you down.
Coincidentally both generated lot of interest with their movie titles recently – PK and I. Both kept us guessing till their release.

వాళ్ళిద్దరూ చిత్రం లో నటిస్తుంటే కేవలం పాత్రలే కనిపిస్తాయి. “ఐ” చిత్రం లో కూడా విక్రమ్ అలాంటి స్థాయి కల పాత్రలనే పోషించాడు. వివిధ పాత్రల కోసం తన శరీరాన్ని ప్రయోగశాల గా మార్చుకుని మరీ ఈ చిత్రాన్ని చేయటం great . ఎప్పుడూ చూడని కొన్ని breath taking locales (ముఖ్యంగా చైనా లో (?) చూపించిన పూల తోటలు ) , గూని వున్న కురూపి గా విక్రమ్ నటన, innovative visuals (for పరేషానయ్యా  , పూలనే కునుకేయమంటా … పాటల  చిత్రీకరణ ) and stunts (ఉదా: ఇంటి కప్పుల పై bicycle విన్యాసాలు) చిత్రం హైలైట్స్. పూలనే కునుకేయమంటా అన్న పాట లో ఐ శబ్దాన్ని సాహిత్యం లో చక్కగా వాడుకోవటం (ముఖ్యంగా డబ్బింగ్ గీతాల్లో) గీత రచయిత ప్రతిభని చూపుతుంది. Well written lyrics by Ananth sreeram

చిత్రం ప్రారంభం ఐన ఒక గంట కి , శంకర్ మార్క్ తెలిసిన ఏ ప్రేక్షకుడికైనా కథ predictable కావొచ్చు. కాని చిత్రం లో చివరి వరకు ఇంట్రెస్ట్ sustain చేయటం లో ఏ మాత్రం తగ్గుదల ఉండదు.
జీన్స్ సినిమా చూసినప్పుడు title కి కథ కి ఏ మాత్రం సంబంధం లేదనిపించింది. ఈ సినిమాకి కూడా అంతే నేమో అనుకున్నా … కాని చిత్రం పూర్తిగా చూసాక ఆ అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది!!
మిగతా ఎన్ని పాత్రలు ఉన్నా సినిమా అంతా కేవలం విక్రం భుజ స్కందాల పైనే నడుస్తుంది. Besides Vikram, Amy Jackson looks refreshingly good.

Full credits to Vikram for his sterling performance.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s