దివికేగిన మా వూరి సాహితీ ముద్దు బిడ్డలు ….

ఈ నెల పద మూడు చిత్తూరు సాహితీ ప్రియులకు బాధాకరమైన దినం . ఆ తారీకున నిజామా బాదులో స్థిర పడ్డ కేశవ రెడ్డి గారు , తిరుపతి లో ఉండే ముని సుందరం గారు స్వర్గస్థులయ్యారు . ఇద్దరూ గొప్ప రచయితలే … మా నేల ముద్దు బిడ్డలే . అందులో ముఖ్యంగా ముని సుందరం గారు మా చిన్న నాటి మిత్రులకు మరీను. ఎందుకంటే వారు … అందరికీ గొప్ప సాహితీవేత్తగా తెలిసుంటే మాకు మాత్రం … మా క్లాస్ మేట్ విజయ కృష్ణ వాళ్ళ నాన్న గారిగా సుపరిచితులు. వారి గురించి దిన పత్రికలో , బ్లాగులో వచ్చిన కొన్ని లింక్స్ మీ కోసం
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=87213&SubID=15
http://turupumukka.blogspot.in/2015/02/blog-post.html
https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D.%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%82

రేపు ముని సుందరం గారి 13 వ దిన ritual తిరుపతిలో ఉంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s