రంగ నాధ్ – ఎడారిలో కోయిల

రంగ నాధ్

Materialstic సమాజంలో అతడో ఎడారిలో కోయిల. ఎప్పటికీ తెల్లారని రేయిలా ఉండిపోయాడు.

మన వూరు వాడు అనండి … ఆరడుగుల వాడు అనండి .. స్పురద్రూపి అనండి .. తెలుగు భాషపై పట్టు సాహిత్యం లో  ఉన్నవాడు అనండి … మార్ద వ మైన, జీవమున్న స్వరం వున్న వాడు అనండి.. ఎన్ని ఆటుపోట్లు చూసినా మొక్కవోని ధైర్యం, సకారాత్మ క దృక్పథం వున్న వాడు అనండి… ఏదేమైనా అతడిలో ఓ పరిపూర్ణత్వం, జీవితం  యొక్క DNA కనిపెట్టిన విశ్వాసం కనపడతాయి.
కాకతాళీయం కావచ్చు ఆ మధ్యన ABN  లో “Open Heart  with  RK ” లో తను జీవిత పరమార్థానికి సంబంధించిన ఎన్నో పార్శ్వాలను స్పృశించాడు. అతడి మాటల్లో ఉన్న పరిణతి  చూసాక అతడు ఈ తరానికి అర్థం కానంత ఎత్తులో ఎదిగి వొదిగి ఉన్నాడనిపించింది. ఆత్మ హత్య- పిరికితనం – ప్రాణ దానం – శౌర్యం – సజీవ సమాధి- పరిపూర్ణత్వం అని చెపుతూ … బహుశా తను మూడో వర్గ స్థితి లో ఉన్నాడని చెప్పుకున్న వ్యక్తి మొదటి option  ఎంచుకున్నాడని నిన్న తెలిశాక , మనసు లో ఏదో తెలియని అలజడి.

1977 నుండీ తన గురించి తెలుసు. సినిమాల ద్వారానే కాదు ..అప్పట్లో  తన సోదరుడు, నా సోదరుడు కలిసి చదువుతూ వుండటం వలన తన గురించి ఇంకాస్త విపులంగా తెలిసేది. తన పంతులమ్మ (ప్రేమల టాకీసు), ఇంటింటి రామాయణం,  అందమే ఆనందం (ప్రతాప్ టాకీస్  ) మంచిపాటలున్న చిత్రాలు, Those were the days when he was at his peak. It is nothing but ‘destiny’ as he fizzled out suddenly in 1980s. But what is admirable is the tenacious attitude that he accepted the course of destiny and took the things as they unfurled.
చివరి క్షణాల్లో కూడా తన బాగోగులు చూసిన పని మనిషి కోసం తన బాండ్స్ ఇవ్వమని సూచించి తనువు చాలించటం, ప్రమాదానికి గురై అచేతనంగా మారిన తన భార్య బాగోగులు కడ వరకూ చూడటం అతడి వ్యక్తిత్వం విలక్షణ మైనదని చెప్ప టానికి గీటు రాళ్ళు.

People may say they lost a good actor… Some may say they lost an unfortunate person with all virtues… a man of vicissitudes

But I feel we lost a person who unravelled the mystery and meaning of life but made an exit like an abruptly shut off computer (as he mentioned in the talk show)

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to రంగ నాధ్ – ఎడారిలో కోయిల

 1. vasanthwriter says:

  Ranganath garu aa interview lo cheppindi vinte naku chala bhayam vesindi – Jeevitam anta naku ardamaipoindi. Inkemi ledu. I am just waiting for his call ani. Life lo emi problem or goals lekapote unte aa blankness ni minchina bhayam inkoti undademo.

  Pedda vaallu antaru, aasa ki antu undali. Unna danito santrupti chendali ani. But ala santrupti chendi..inka emi kavali ani anipinchakapote…I think that wud be the end.

  For the sake of life..manaki chinna chinna korikalu definite ga undali anipistundi…Illu kattukovali, car konukkovali…aa reach avvani vatini sadhinchadam lo busy ga untam. Ledante life ante emti ani alochiste…ammo…emi ledu anipistundi.

  Meeru enduko nannu baga disturb or inspire chesina vati gurinche rastaru 🙂

  • mhsgreamspet says:

   chaala baaga interpret chesaaru vasanth gaaru.. meeru annatlugaaa.. jeevinchataniko purpose manam create chesukokunte… it is as good as the end of the life. Happy to see your comments..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s