విలాపం

తాను పెంచి పోషించిన ఓ విత్తనం తన గర్భాన్ని చీల్చుకుని ఆకాశం వైపు మొక్కలా వెళ్లిపోతుంటే తను ఎక్కడున్నా పూలు ఫలాలతో పచ్చగా కళ కళ లాడాలని కోరుకుంటుందో పుడమి తల్లి
ఎంత ఎత్తు ఎదిగి వినీలాకాశం లోకి ఎగసి పోతున్నా తన మూలాలు ఆ తల్లి గర్భంలోనే అని ఎప్పటికీ గుర్తెరిగి మౌనంగా తలచుకుంటూ వికసించటంలో మునిగిపోతుందో చిన్ని పూల తల్లి

 

(తన చిట్టి తల్లి కోసం ఓ తండ్రి రాసుకున్న తపన……. )

 

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to విలాపం

  1. vasanthwriter says:

    bagundandi…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s