మా గురించి….

ఈ సైటు మా బాల్య స్నేహితుల కోసం నిర్దేశించబడినది. 1976 -81 లో చిత్తూరు గ్రీమ్స్ పేట్ మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్న విద్యార్థులు ఈ సైట్ లో తమ సహాధ్యాయులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉండేందుకు ఈ సైట్ నిర్మింపబడినది. ఇంటర్నెట్ లేని నాటి రోజుల లో జీవనార్ధం ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన మేము, గత సంవత్సరం మా వూళ్ళో కలిశాము. 29 సుదీర్ఘ వర్షాల తరువాత కలిసిన మేము, ఈ బంధం కడ వరకు సాగించాలి అని భావించి, ఈ సైట్ ఏర్పరచాము. ప్రతి సంవత్సరం మేమందరం కలుస్తూ, ఆ తీపి గుర్తుల్ని పదిల పరచు కొంటాము. ఎక్కడున్నా ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరు అనే భావన తో ఉండే మా బ్యాచ్ లో మేమంతా ఉన్నందుకు ఒకింత ఆనందం గాను గర్వం గాను ఉంది.

Advertisements