Author Archives: mhsgreamspet

“Dad.. I know what I am doing” – ఆ క్షణం ఎదురయ్యిందా ?

నాకిష్టమైన చిత్రం “ఆకాశమంత ..”లో కూతురిని అమితంగా ప్రేమించే తండ్రికి ఓ రోజు ఓ సందర్భం ఎదురౌతుంది .. అది ఏమిటంటే సైకిల్ నేర్పిస్తూ తాను ఎక్కడ పడిపోతుందో అని గాభరా పడుతున్న నాన్న కి చిరాకుగా కూతురు చెబుతుంది “Dad … I know what I am doing…” పొత్తిళ్ళలో ఉన్న పాపాయి … Continue reading

| 2 Comments

చూడాల్సిన చిత్రం

An year before, on this day, a movie by name “irudhi suttru” (tamil) and its hindi make “saala khadoos” were released..  It is in the genre of “Chak De India” or “Bhag Milkha Bhag” or “Dangal” or “Mary Kom”. The … Continue reading

Posted in సినిమాలు-సాహిత్యం | Leave a comment

విలాపం

తాను పెంచి పోషించిన ఓ విత్తనం తన గర్భాన్ని చీల్చుకుని ఆకాశం వైపు మొక్కలా వెళ్లిపోతుంటే తను ఎక్కడున్నా పూలు ఫలాలతో పచ్చగా కళ కళ లాడాలని కోరుకుంటుందో పుడమి తల్లి ఎంత ఎత్తు ఎదిగి వినీలాకాశం లోకి ఎగసి పోతున్నా తన మూలాలు ఆ తల్లి గర్భంలోనే అని ఎప్పటికీ గుర్తెరిగి మౌనంగా తలచుకుంటూ … Continue reading

| 1 Comment

అయినా … మనిషి మారలేదు ..

70 ల్లో మాట .. ఏవైనా చిరుతిళ్ళు తినాలంటే వీధి చివర ఇంట్లో చేసే కొబ్బరి బర్ఫీలు నిప్పట్లు తినేవాళ్ళం . లేదా సాయంత్రం తోపుడు బళ్ళలో స్వీట్స్ savories అమ్మే వారు .. గంట మోగిస్తూ .. ఆ గంట శబ్దం వింటే చాలు ఊరికే వాళ్ళం పది ఇరవై పైసలు చేతిలో పెట్టుకుని … Continue reading

| 1 Comment

బహుశా … అందుకేనేమో

నా రెక్కలు చిన్నవౌతు న్నట్టు న్నాయి …. బహుశా … అందుకేనేమో ఇన్నాళ్లూ రెక్కల కింద దాగున్న ఓ పిల్ల చిన్ని రెక్కల్ని విప్పుకుని వినీలాకాశంలో  ఎగిరిపోతోంది నా కంటి చూపు మందగించినట్టుంది.. బహుశా… అందుకేనేమో ఎత్తున ఎగిరి పోతున్న ఆ పిల్ల ఆర్తితో నిండిన నా కళ్ళకు మసక మసకగా కనపడుతోంది నా స్వర … Continue reading

| 2 Comments

రంగ నాధ్ – ఎడారిలో కోయిల

రంగ నాధ్ Materialstic సమాజంలో అతడో ఎడారిలో కోయిల. ఎప్పటికీ తెల్లారని రేయిలా ఉండిపోయాడు. మన వూరు వాడు అనండి … ఆరడుగుల వాడు అనండి .. స్పురద్రూపి అనండి .. తెలుగు భాషపై పట్టు సాహిత్యం లో  ఉన్నవాడు అనండి … మార్ద వ మైన, జీవమున్న స్వరం వున్న వాడు అనండి.. ఎన్ని … Continue reading

Posted in సినిమాలు-సాహిత్యం | 2 Comments

రవీంద్ర జైన్… వినిపిస్తూనే ఉంటాడు .. ఘుంగ్రూ కీ తరా…

తపస్య అంటే “దో పంఛీ దో కహి లేకే చలే హై కహా… యే బనాయెంగె ఏక ఆషియా …” అన్న పాట స్ఫురణ కి వస్తుంది తప్ప అది ఎవరి చిత్రం , ఎవరు దర్శకుడు లాంటి ఇతరాలేవీ తెలియవు . అలాగే అఖియోన్ కె ఝరోఖోం మే … అనే చిత్రం లో … Continue reading

Posted in పాటలు | Leave a comment