Category Archives: పాటలు

పాటలు

రవీంద్ర జైన్… వినిపిస్తూనే ఉంటాడు .. ఘుంగ్రూ కీ తరా…

తపస్య అంటే “దో పంఛీ దో కహి లేకే చలే హై కహా… యే బనాయెంగె ఏక ఆషియా …” అన్న పాట స్ఫురణ కి వస్తుంది తప్ప అది ఎవరి చిత్రం , ఎవరు దర్శకుడు లాంటి ఇతరాలేవీ తెలియవు . అలాగే అఖియోన్ కె ఝరోఖోం మే … అనే చిత్రం లో … Continue reading

Posted in పాటలు | Leave a comment

“అందాల రాక్షసి” లో అందమైన పాట

First things first… ఆ చిత్రం వచ్చిన ఇన్నాళ్ళ కా విశ్లేషణా అనకండి . ఈ genre సినిమాలు పెద్దగా చూడను కాబట్టి ముందే fix అయిపోయాను avoid  చేయొచ్చని . అందుకే tv లో “అందాల రాక్షసి” చిత్రం వచ్చినప్పుడు కూడా చూడ లేదు. కాని “ఏమిటో ఇవాళ రెక్కలొచ్చిన ట్లు …” అన్న పాట … Continue reading

Posted in పాటలు | 2 Comments

లుటేరా

ఒ హేన్రీ రచించిన “Last Leaf” అధారంగా తీసిన చిత్రం “లు టే రా”. జమిందారీ కాలం నేపధ్యం లో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, దగా ల దోబూచులాట ల తో నడిచే ఓ poignant ప్రేమ కథ ఈ చిత్ర ఇతి వృత్తం, ఈ చిత్రం పై ఇంకో సారి సుదీర్ఘంగా సమీక్షిస్తాను. … Continue reading

Posted in పాటలు | Leave a comment

నన్ను కట్టి పడేసిన పాట- “క్షణం క్షణం నా మౌనం…”

కీరవాణి నన్ను ఎప్పుడూ తన సంగీత వైవిధ్యంతో ఆశ్చర్య పరుస్తుంటారు. ఇళయ రాజా గారి పాటలలో పసిగట్టగలిగే signatures కీరవాణి ట్యూన్స్ లో ఉండవు. పెళ్ళి సందడి లో “మా పెరటి జాం చెట్టు”, సుర్ (హింది) లో “కభి శాం డలే తో మేరా దిల్  ఆ జానా..”, “సాయ” లో “ఓ సాథియా.. … Continue reading

Posted in పాటలు | Leave a comment

అద్భుతమైన ఈ అనువాద గీతాన్ని రాసిందెవరు?

తెలుగులో అనుకున్న భావాన్ని అనుకున్న విధంగా చెప్పటమే కష్టం. అలాంటిది ఇంకో భాషలోని గీతాన్ని తెలుగులోకి అనేక పరిమితుల మధ్య అనువదించటం ఎంత కష్టమో కదా.. ఎందుకంటే అనువాద గీతం లోని పదాల నిడివి మారకూడధు. తెరపై కనిపించె తారల పెదవుల కదలికకి అనుగుణంగా ఉండాలి. ఇవన్నీ పోను, ప్రాధమికంగా గీతంలోని భావం మారకూడధు. ఇన్ని అంక్షల … Continue reading

Posted in పాటలు | Leave a comment

అతడి గీతం, సంగీతం …. అమృతం

“అఖియోం కె ఝరోఖొం మే… మై నే దేఖా హై సావరే ..” ఈ పాట 1970-80 ల పాటలను ఇష్ట పడేవారికి తప్పక గుర్తుంటుంది. ఈ పాట ను ఎంత అందంగా రాసారో … అంతే అందంగా స్వర పరిచారు. విశేషమేమిటంటే గీత రచయిత, స్వర కర్త ఒకరే.. రవీంద్ర జైన్ .. అంతేనా? … Continue reading

Posted in పాటలు | Leave a comment

ఆ పాట ఏమిటంటే

ఆర్ డీ బర్మన్ ఎన్నో మరిచిపోలేని పాటలను అందించారు. అలాంటి ఓ పాట, ఆ పాటతో ముడి పడ్డ తన జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటూ ఓ ప్రశ్న అడిగాను ఆ పాట ఏమిటని. ఇంతకీ ఆ పాట ఏమిటంటే మెహబూబా చిత్రం లోని “మేరె నైనా సావన్ భాదో…”అన్న గీతం. లతా, కిషోర్ పాడిన ఈ … Continue reading

Posted in పాటలు | 2 Comments