Author Archives: mhsgreamspet

ఆప్ కి ఆవాజ్ హీ పెహచాన్ హై .. అల్విదా … లతాజీ

1970-80 దశకాలు … హిందీ తెలుగు సంగీత రంగంలో రెండు సమాంతర సారూప్యతలు …బాలు – సుశీలమ్మ గళాలు తెలుగు సంగీతాన్ని ఉర్రూతలూగిస్తేకిషోర్ – లతా మంగేష్కర్ హిందీ సంగీతాన్నేలారు ..అలాగే తెలుగులో జానకమ్మ , హిందీ లో ఆశ భోంస్లే తమదైన ముద్ర వేశారు.. చిత్రమేంటంటే వారిద్దరి గాత్ర ధర్మం ఒకేలా ఉంటుంది .. … Continue reading

3 Comments

They …

They … are always partners in crime.. feel the pain when the other is hurt.. pull each other.. prod each other.. tease each other.. teach each other.. miss the presence of each other.. hold back their tears for each other.. … Continue reading

Posted in తండ్రీ కూతుళ్ళ బంధం | 2 Comments

ముప్పయేళ్ల నాటి మలుపు

ఆ మలుపు చివర నువ్వు కనుమరుగయ్యే క్షణం అనిపించింది .. గల గలా పారే సెలయేరు ఆగిపోతుందనిరెక్కలిప్పి ఎగిరే విహంగం నేలరాలుతుందనిపరిమళాల గాలి గంధం ఘనీభవిస్తుందనినీ ధ్యాసల ఉఛ్హ్వాస నిశ్వాసలు నిలిచిపోతాయని.. ఆ క్షణం ముప్పై ఏళ్లైన ఇప్పటికీ …. సెలయేరు ప్రవహిస్తూనే ఉందికానీ .. ఆనాటి సవ్వడులేవీ విహంగం ఎగురుతూనే ఉందికానీ … అప్పటి … Continue reading

11 Comments

“అవళుమ్ నానుమ్ “- A Must-Watch Short Film

ఇవాళ నేను మీకు పరిచయం చేస్తున్న కథ ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పుత్తం పుదు  కాలయ్ అనే తమిళ్ anthology లోని “అవళుమ్  నానుమ్ ” అనే ఓ పొట్టి కథ .. లాక్ డౌన్ సమయం … ఓ ఇంట్లో నిర్బంధంగా కలిసి ఉండాల్సి వచ్చిన తాత  మనవరాలు … … Continue reading

Leave a comment

ఈ బ్లాగుకు పదేళ్లు .. మా జ్ఞాపకాలకు వెయ్యేళ్ళు

జులై 16 2010.. నిష్క్రమించిన మిత్రుడు శ్రీధర్ రెడ్డి ని సంస్మరించుకుంటూ తొలి పోస్ట్ తో మన స్కూలు బ్లాగు మొదలయ్యింది .. ఒక ఆరేళ్ళు విస్తృతంగా బ్లాగ్ లో రచించినా తరవాత వేగం తగ్గింది ఇతర వ్యాపకాల వలన .. కానీ ఇప్పటికీ మన స్కూల్ మిత్రుల విశేషాలతో బ్లాగ్ నడుస్తూనే ఉంది … … Continue reading

3 Comments

కమల మేడం తో మా మిత్రుల అపూర్వ సాయంకాలం …

కమల మేడమ్ … దాదాపు 42 ఏళ్ళ నాటి పాత జ్ఞాపకాలు …9 ,10 తరగతులలో మా ఇంగ్లీష్ అండ్ సైన్స్ టీచర్ .. మిత్రులంతా ఎన్ని gettogethers జరుపుకున్నా కలవలేకపోయిన మా మేడమ్ … తాను బెంగళూరు లో ఉండటం వలన ఆరోగ్య పరిమితుల వలన మమ్మల్ని కలవలేకపోయారు .. ఎప్పటిలాగే మా కలైవాణి … Continue reading

Leave a comment

చూరుకు వేళ్ళాడే జ్ఞాపకాలు

బయట వర్షం కురుస్తూ ఉంది … మనసులోన కూడా .. మెరుపులు అప్పుడప్పుడూ వస్తూ వెళ్తు న్నాయి నీతో నడిచిన దారులు తళుక్కుమంటున్నాయి … మెరుపులకు ఉరుములు తోడౌతున్నాయి దారులపై వినిపించిన నీ అడుగుల సవ్వడి మల్లే .. వర్షం ఆగినా చూరుకు వేళ్ళాడుతున్నాయి నీ స్మృతి బిందువులు వదలనంటున్నాయి

Leave a comment

31 మే 2020 ఓ ఆరుదైన రోజు మా స్కూలు మిత్రులకు …

గత మాసం .. ఓ రోజు వాట్సాప్ లో క్లాస్ మేట్ విజయకృష్ణ నుండి మెసేజ్ … స్కూలు మిత్రులు అందరం జూమ్ లో కలిస్తే బాగుంటుంది కదా అని … ఇంకేముంది ఓ అద్భుతమైన ఘట్టానికి అంకురార్పణ జరిగింది .. ఓ వారం ముందు నుండి అందరికి తెలియజేయడం జరిగింది … ఇబ్బంది ఏమిటంటే … Continue reading

2 Comments

దియా – చూడాల్సిన చిత్రం

  ఈమధ్య ఓ మంచి చిత్రం చూశాను. ఆ చిత్రం పేరు “దియా” ఇది ఒక కన్నడ చిత్రం. చిత్రం లో అందరూ కొత్త వాళ్లే అయినా చాలా బాగా నటించారు. ముఖ్యంగా కథానాయిక ఖుషి అత్యద్భుతంగా ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రం మూల కథ – Introvert అయిన ఒక అమ్మాయి తన … Continue reading

Leave a comment

సాయంత్రాలలో వినాల్సిన పాటలు

ప్రపంచమంతా స్తంభించిన ప్రస్తుతం మనసును ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే సంగీతాన్ని సాయం కోరాల్సిందే … ఎన్నో పాటలున్నా సాయంత్రాలను ఆస్వాదించటానికి కొన్ని పాటలు ప్రత్యేకం అనిపిస్తాయి .. ఆ పాటలే ఎందుకూ అని ప్రత్యేకంగా కారణమేమి లేదు కానీ … పగలంతా పని చేసి బడలికతో ఉంది ఇంటికొచ్చి సేద తీరేటప్పుడు ఈ పాటలు ఇంకో … Continue reading

Posted in పాటలు | 2 Comments